Tuesday 2 April 2013

SATURDAY, 26 FEBRUARY 2011 వేచి వున్నాను...!! సాయంకాలపు సంద్యావేలలో సరిగంచు చీర కట్టి సిరి మువ్వల అందెలు తొడిగి సిరి మల్లెపూలు సిగలో దోపి చిరునవ్వుల వరమిచ్చే చెలియ చేతిని పట్టుకొనగా రెక్కల గుఱ్ఱంపై వస్తావని రేయినే పగలుగా తలచి పండు వెన్నెలలో మెరిసే తారలను పిలిచి నీ జాడ తెలుపుమని ప్రాధేయపడుతూ నీ కొరకు వేచి ఉన్నాను..!! Posted by Madhulika at 03:44 Email This BlogThis! Share to Twitter Share to Facebook 1 comment: Lakshman Vishwakarma30 March 2011 06:51 Hi Madhulika Really Nice Blog Yaar feel free 2 Visit My Blog's http://completexcel.blogspot.com http://arogyam-health.blogspot.com http://cricinforma.blogspot.com http://indian-certificates.blogspot.com http://hanghour.blogspot.com http://telgukavitalu.blogspot.com http://infidesign.blogspot.com Reply Newer Post Older Post Home Subscribe to: Post Comments (Atom) @ MADHULIKA @ Madhulika నేను, ప్రపంచం అనే మహా సముద్రంలో నీటి బిందువుని, ఎడారిలోని ఇసుక రేణువుని, తీరం తాకని అలని, గడుస్తున్న కాలంలో నడుస్తున్న గడియారాన్ని, బాష లేని భావాన్ని.. స్నేహం, నమ్మకం, ఆశలకు అభిమానిని.. అన్నీ నేనే అనేటంత గొప్పదాన్ని కాదు.. అందరిలో ఒకరిగా ఉండే మామూలు మనిషిని... View my complete profile నా ఆహ్వానం..!! నాలోని ఊహలు, ఆలోచనలతో కూడిన చిన్ని ప్రయత్నమే నా కవితలు... సగటు జీవిలో కలిగే భావాలతో కూడినవే నా ఈ చిట్టి కవితలు... నచ్చిన వాటిని తీసుకొని, నచ్చని వాటిని నోచ్చుకొనక సరిచేస్తే సంతోషిస్తానండి .. ఆలస్యమెందుకు అందుకోండి ఇదే నా చిన్ని ఆహ్వానం.. BLOG ARCHIVE ▼ 2011 (28) ► May (1) ► April (3) ► March (3) ▼ February (21) ఎలా తెలుపను..??!! పూర్వజన్మ బంధమేదో నిన్ను నన్ను ... నన్ను వీడకు...!! ... Dear Students..!! వేచి వున్నాను...!! అదృష్టం...దురదృష్టం..!! ప్రేమ... స్నేహం... ... నా శిల్పివి..!! నా ఊపిరివి ...!! ప్రేమించు..!! ప్రేమ..!! ... హృదయం ... మనసు కోరుతుంది .... ... My Kavithalu.... My Kavithalu.... My Kavithalu.... హృదయం... ... మనోబలము ... ... వెలుగు.... ... నవ్వు... Bhama Followers

http://raji-rajiworld.blogspot.in/search/label/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%AE